జోరుగా జరుగుతున్న ఇంటి ఇంటికి ప్రచారం



రాజంపేట నియోజకవర్గం, రాజంపేట రూరల్ బోయినపల్లి  బూత్ 125, అరుంధతి వాడ  బూత్ 134-A అన్నమయ్య నగర్  గ్రామపంచాయతీలో జోరుగా జరుగుతున్న ఇంటి ఇంటికి ప్రచారం 

👉 ఈ రొజు రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రమణ్యం గారు రాజంపేట నియోజకవర్గం, రాజంపేట రూరల్,   బోయినపల్లి  బూత్ 125,134-A అన్నమయ్య నగర్  గ్రామ పంచాయతీ లో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులతో ఇంటి ఇంటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో శరత్ కుమార్ రాజు గారు,డివిఎస్ రాజు గారు,  బూత్ కన్వీనర్స్ భోగ మురళి గారు, పెంచలరావు  గారు, తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు అనసూయమ్మ గారు, క్లస్టర్ ఇంచార్జ్  అద్దేపల్లి ప్రతాప్ రాజు గారు, గొట్టుముక్కల నరసింహులు, సుబ్బయ్య, చెంచయ్య, శ్రీను, మాతయ్య, కొండయ్య, తెలుగు యువత జనార్దన్ రాజు, యూత్ లీడర్ పవన్,  మరియు టిడిపి -జనసేన-బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది