రాజంపేట న్యూస్ VBC NEWS: శబరిమల అయ్యప్పస్వామి యాత్ర ప్రారంభం కానున్న హోమం పూర్తి చేసుకుని తదనంతరం ఆర్చుకులు మరియు గురు స్వామి శ్రీనివాసులు కన్యా స్వామి ఇరుముడి కటుతున్న దృశ్యం
న్యూస్ రాజంపేట : అన్నమయ్య జిల్లా లో రాజంపేట మండలం లో మధన గోపల పురం లో అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమం మంగళవారం రోజు రాత్రి పుజ అనంతరం రాత్రి నుంచి పూజలు నిర్వహించిన అనంతరం బుధవారం ఉదయం నుంచి మదన గోపాలపురం గురు స్వామి శ్రీనివాసులు గారు అయ్యప్ప స్వామి భక్తులు వారి నివాసం నుంచి తేటతుల్లాడుతూ మదన గోపాలపురం గ్రామ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ భవాని సమేత శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చేరుకొని పెద్ద ఎత్తున భక్తులు దీక్షపరులు చేపట్టారు అర్చక స్వామి మరియు గురుస్వామి వారి పర్యవేక్షణలో ప్రత్యేకమైన హోమాలు పూజలు నిర్వహించుకున్నారు తధానంతరం అర్చక స్వామి మరియు గురుస్వామి ఇరుము కట్టి ఆ యొక్క అయ్యప్ప స్వామి భక్తునికి అయ్యప్ప స్వామి నామ స్వరూపం చేస్తూ బయలుదేరి గ్రామంలో ఉన్న ఉత్తమ మూర్తులకు స్వామి నీలకంఠేశ్వర స్వామి , రామాలయం , గంగమ్మ తల్లి దేవాలయం ప్రత్యేకమైన పూజలు చేశారు అనంతరం బస్సు ఎక్కించారు తధానంతరం బస్సు బయలుదేరి అయ్యప్ప స్వామి నామ స్వరూపంతో చేసుకుంటూ అయ్యప్ప స్వామి యాత్ర ప్రారంభించారు ఈ విషయాన్ని గురుస్వామి శ్రీనివాసులు మరియు వారి యొక్క భక్త బృందం తెలియజేశారు .
అయ్యప్ప స్వామి భక్తులతో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు
0 కామెంట్లు