అన్నమయ్య జిల్లా లో రాజంపేట మండలం లో సిద్దుల పల్లే లో శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కార్యక్రమంని ముందు గా గురు స్వామి శ్రీనివాసులు , రాజగోపాల్ స్వామి వారి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ముందుగా స్వామి వారి కలశ పూజ తదుపరి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసి అయ్యప్ప స్వామి నామ సంకీర్తన చేస్తూ వైభవంగా నిర్వహిస్తారు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి 18 పడిగట్ల పూజ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు తదుపరి పేట తులి వైభవంగా అయ్యప్ప స్వామి భక్తులకలు వైభవంగా ఆడారు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం పంచరు ఈకార్యక్రమంలో బాలరాజు శంకర్ శివ రాజు వారి సతిమణి పావని గారు తేలియ జేశారు .

VBC NEWS RAJAMPETA VD86474