అన్నమయ్య జిల్లా లో రాజంపేట మండలం లో ఏల్లగడ్డ లో అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈకార్యక్రమంని గురు స్వామి శ్రీనివాసులు , మణికంఠ వారి పరివేక్షణలో అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కార్యక్రమంని ముందు గా అభిషేకం చేసి అయ్యప్ప స్వామి నామ సంకీర్తన చేస్తూ 18 పడిగట్ల పూజ చేశారు తదుపరి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాదం పంచరు ఈకార్యక్రమంలో నాగనేని సురేష్ బాబు వారి సతిమణి జోష్ణ దేవి గారు అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
0 కామెంట్లు