అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి పడి పుజా



                    అయ్యప్ప స్వామి పడి పడిపూజ అనంతరం గురు స్వామిలు  దిగిన చిత్రమాలిక
 VBC NEWS రాజంపేట : అన్నమయ్య జిల్లా లో రాజంపేట మండలం లో బోయిన పల్లే లో శ్రీ శ్రీ శ్రీ భావ నారాయణ సమేత భద్రవతి ఆలయం లో అయ్యప్ప స్వామి పడి పుజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కార్యక్రమంని ముందు గా అభిషేకం చేసి అయ్యప్ప స్వామి పడి పుజా జరుపుకున్నారు అయ్యప్ప స్వామి నామ సంకీర్తనతో ఇంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలించారు పూజ అనంతరం మీడియా సమావేశంలో తెలియజేశారు గౌరవ గురుస్వామి సత్య స్వామి , ఎంజీపురం గురు స్వామి శ్రీనివాసులు , తాళ్లపాక గురుస్వామి రాజగోపాల్  , చల్లోపల్లి గురుస్వామి మణికంఠ అయ్యప్ప స్వామి పడిపూజ అనంతరం దిగిన చిత్రమాలిక