వెబోవంగా అయ్యప్ప పడి పుజ
పత్రికా ప్రకటన అయ్యప్ప పూజ ను నిర్వహిస్తున్న గురు స్వామి శ్రీనివాసులు , రాజగోపాల్న్యూస్ VBC NEWS : అన్నమయ్య జిల్లా లోని రాజంపేట మండలం లోని మదనగోపాల పురం లో అయ్యప్ప స్వామి పది పూజ కార్యకమం అత్యుంత వైబోవముగా 14-11-2022 న సాయంత్రం అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది . ఇందులో ఉభయ దాఖలైన శ్రీ శ్రీ శ్రీ పార్వతి దేవి సామెత సిదేస్వర స్వామి ఆలయం లో అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది గురుస్వామి యం జి పురం శ్రీనివాసులు , గురు స్వామి రాజగోపాల్ వారి అద్వర్యం లో అయ్యప్ప పడి పుజ నిరువహిచారు ముందుగ కార్తిక మాసం లో శ్రీ శ్రీ శ్రీ పార్వతి దేవి సామెత సిదేస్వర స్వామి ఆలయం లో విసేస పూజలు అందుకునారు సాయకలం వేల అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది తదుపరి అయ్యప్ప స్వామి వారి భక్తుల సమక్షంలో అమలం పూజ అయ్యప్ప స్వామి వారి భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా 18 మెట్ల పైన కర్పూర ఆరాధనతో అయ్యప్ప స్వామి అఖండ నమ సంకీర్తనతో కార్యక్రమం జరిపారు తదుపరి అయ్యప్ప స్వామి ఏకాంత సేవ నిర్వహించారు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన మహోత్సవం తీర్థప్రసాదాలు పంచి పెట్టారు .ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పూజలు పాల్గొనడం జరిగింది ఈ విషయాన్ని శ్రీ శ్రీ శ్రీ పార్వతి దేవి సామెత సిదేస్వర స్వామి ఆలయం ధర్మ కర్త మెడ జానకి రామ్ గారు మీడియా సమావేశం లో తెలియజేశారు.
1 కామెంట్లు
Kk
రిప్లయితొలగించండి