ఓం స్వామియే శరణమయ్యప్ప
పత్రికా ప్రకటన న్యూస్ : రాజంపేట మడలం లోని  మదనగోపాల పురం గ్రామ పంచాయతీలు అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గురుస్వామి శ్రీనివాసులు వారి శిష్య బృందం ఇన వంశి కృష్ణ ,జనార్ధన్ రాజుజనాదన్ , ఓబులేషు , వెంకటేశు , వెంకటరమణ , మల్లికార్జున , ప్రవీణ్ , తదితరులు వారి శిష్య బృందం పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారి గుడి నిర్మాణం చేయడం జరిగింది తదుపరి అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్ప స్వామి వారి భక్తులు సమక్షంలో అయ్యప్పస్వామి అఖండ భజన సంకీర్తనలు చేశారు తదుపరి ఏకాంత సేవ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రకటనలో తెలియజేశారు


తదుపరి పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గురు స్వామి వారి శిష్య బృందం